చేయాల్సినవి
1. కొవ్వున్న
పాలుకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ (ప్యాకెట్ పాలు) వినియోగించండి. అన్ని రకాల వంటలకు దీన్ని వాడండి.
2. పాలల్లో
క్రిమును సంపూర్ణంగా తీసివేయండి.
3. ఆహారం
వండేటప్పుడు తక్కువ కొవ్వున్న నునెలనే వాడాలి.
4. శరీరానికి
పోషణనిచ్చే మంసారం తప్పనిసరైతేనే ..నూనే , కొవ్వు లేకుండా బాయిల్డ్ చేసిన ఆహారాన్ని తినాలి
5. స్వల్పంగా
కొవ్వున్న జున్ను (చీజ్ ) ను ఉపయోగించాలి.
6. ఉప్పు
వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ రండి.
7. నూనే
నేయ్యాలో నిల్వ చేసిన వాటికీ బదులుగా ఉడకబెట్టిన వాటిని వాడండి
8. స్వీట్లు
, కేకులు , పేస్ట్రీలకు బదులు తాజా పండ్లను తీసుకోండి.
9. కోళ్ల
మాంసాన్ని వండేటప్పుడు దాని చర్మాన్ని సంపూర్ణంగా తొలిగించండి.
10.ఇళ్ళల్లో వంటలకు సాధారణ నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిచండి. గుండె
సురక్షితంగా ఉండాలంటే నూనే వినియోగించుకోండి
నాన్ స్టిక్ పాత్రలే దిక్కు.
చేయకూడనివి
1. కొవ్వు
తీయని పాశ్చరైజ్డ్ కానీ పాలను వినియోగించరాదు.
2. కూరలకు
మీగడ లేదా క్రిమ్ లేదా మలామ్ లను చేర్చరాదు .
3. అన్
సచ్చురేటెడ్ ఫాట్స్ ఉన్న చవకబారు నూనెలను ఉపయోగించకండి
4. మాంసాహారం
పూర్తిగా తగ్గించాలి , ఎక్కువ శాతం కొవ్వున్న బ్రాయిలర్ బీఫ్ మాంసాన్ని అస్సలు తినరాదు
.
5. పూర్తిగా
జున్ను , పంచదారతో చేసిన పదార్దాలు నిషేదించాలి.
6. ఉప్పు
మోతాదుకు మించి ఉన్న పచ్చళ్లు, వేపుళ్లు , మాంసాహారాన్ని తక్షణం ఆపేయండి .
7. కూరగాయలు
, ఆకుకురాలను ముందే స్టిమ్ చేయడం మంచిది అంతే తప్ప అన్నింటినీ నూనే వేసి వేపుళ్లు చేయరాదు.
8. స్వీట్లు,
కేకులు, చిప్స్ లాంటి బేకరీ ఉత్పత్తులకు చిరుతిళ్లగా
తినరాదు .
9. జంతువు
, పక్షులు తో తోళ్లలో అత్యదిక శాతం కొవ్వు ; ప్రోటీన్లుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లోనూ
రుచి కోసం తోలుతో కలిపి వందరాదు.
10.మీరు
కూడా సగర్వంగా నాన్ స్టిక్ కుక్ వేర్ పాత్రల్లో వంటలు వండండి,కుండలు , రాగి పత్రాలు
, కంచుగిన్నేలో , ఇండాలియం, వంటి వాటిల్లో వంటవల్ల తఃప్పనిసరి నూనే వాడాల్సి వస్తుంది
. దీన్ని తగ్గించండి.
No comments:
Post a Comment