Sunday, 31 January 2016

TOADY in HISTORY

Akbar's Vajir-E-Ajam 'Bairam Khan' was assassinated at Patan, Gujarat by an Afghan assassin Mubarak Khan Lohani ( whose father was slain by Bairam Khan) in the battle of Machiwara.
Dattatray Ramchandra Bendre, Bhartiya Gyanpeeth Award winner and Kannad poet, was born.
Smt. Sharda Bhaurao Diwan, educationalist, was born.
Gangadhar Mahambre, famous Mmarathi writer, was born.
Second Lieutenant Premindra Singh Bhagat of the Bombay Sappers showed an act of unparalleled bravery and inspiring leadership when commanding a detachment of 21 Field company of the Bombay Sappers on the road to Gondar, in Abyssinia. Hence, The Victoria Cross (VC) was bestowed upon him and he became the first Indian Commissioned Officer receipeant of The Victoria Cross (VC).
Subroto Guha, cricketer (right arm swing bowler for India 1967-69), was born in Calcutta.
Cities swept by riots in wake of Gandhi murder.
Maharajas of Baroda and Kolhapur decide to merge their states with Bombay.
First Earth Satellite Explorer I was launched from Cape Kennedy.
Milkha Singh at Lahore sets record for 200m in 20.7s.
Dr. Sri Krishna Sinha, first Chief Minister of Bihar, passed away.
Peacock declared as National Bird of India.
Saint Meherbaba passed away.
Air Chief Marshal Om Prakash Mehra, PVSM, retired as the Air Officer Commanding, India Command.
The first floating Dry Dock was launched at Howrah.
Under the 52nd Constitutional Amendment, Anti-Defector Bill was passed unanimously in Lok Sabha. This avoided the Representatives of People to switch over political parties.
Shri Vishwanath More, famous music director, passed away.
LTTE Supremo, V. Prabhakaran, declared offender in Rajiv Gandhi murder case and ordered to surrender by a Madras court.
The Securities and Exchange Board of India given statutory power as an autonomous body.
Milind Desai, 12, the youngest editor in Gujarati journalism, died of leukemia.
Punjab and Haryana High Court orders plastic surgery to remove 'Jebkatri' (pickpocket) tattooed on the forehead of four women by Amritsar Police.
ISRO and Intelsat sign a $100 m 10-year-long agreement for leasing some of the capacity of the Indian-built INSAT-2E (scheduled for launch in 1997).
Asia's first Sports University inaugurated in Pune.
Government raises quantity of gold that can be brought into the country by non-residents to 10 kg. (from the existing 5).
INS Vikrant, Indian Navy's first aircraft carrier, de-commissioned.
Merger of SCICI and ICICI confirmed with effect from 1/4/1996.
D. R. Karthikeyan became the director of Central Bureau of Investigation (till 31/03/98).
All seven accused in the Jain hawala case discharged.

1982–1985: Introducing Windows 1.0

BEST LOGIC COMPUTER EDUCATION
Nethi Karthik

Good Afternoon 

1982–1985: Introducing Windows 1.0 

మైక్రోసాఫ్ట్ మొదటి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఇంటర్ఫేస్ మేనేజెర్  పై కార్యాలను కొనసిగిస్తుంది అది దాని యొక్క కోడ్ నేమ్ గ మరియు  అదే పేరును నిర్ణయిస్తారు కాని విండోస్ అనే పేరు అమలవతుంది ఎందుకంటే విండోస్ బక్సేస్  లేదా కంప్యూటింగ్ ని  వివరిస్తుంది. కాని అది ముందు కాలం లో రానున్న ఆపరేటింగ్ సిస్టం  కి  ఫండమెంటల్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే కొంత ఎక్కువ సమయం తీసుకొని  1983 లో కొత్త ఆపరేటింగ్ సిస్టం ని కనుగొంటారు కాని అది కొంత కాలం ప్రచారంలో ఉంటుంది.

నవంబర్ 20,1985 లో రెండు సవంత్సరాల తరువాత మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0 అనే పేరును నిర్ణయిస్తుంది అది గత కాలంలో  ఉన్న MS DOS కమాండ్స్ టైపు చేయకుండా స్క్రీన్ మిద  మౌస్ క్లిక్ తో పని చేసుకోవడానికి సులువుగా ఉండేది. తరువాత అది ముందు కాలానికి పర్సనల్ కంప్యూటర్స్ వాడకానికి పునాది గ  మారింది.

విండోస్ 1.0 లో మూడు మేనులను అవి బార్స్ , ఐకాన్స్ మరియు డైలగ్ బాక్స్  ప్రవేశపెట్టారు తద్వార  వాటి తో పని చాల సులువుగా పని చేయడానికి తోడ్పడింది ఉన్న ప్రోగ్రాం ని ఆపకుండా రీస్టార్ట్ అవసరం లేకుండా   వేరే ప్రోగ్రాం లను కూడా  వాడుకోవడానికి విలుగా  ఉండేది. విండోస్ 1.0  లో చాల ప్రోగ్రామ్స్ ఉన్నాయ్ అవి పెయింట్, విండోస్ రైటర్, నోటేపాడ్, కాలిక్యులెటర్, క్యాలెండర్    

కార్డు ఫైల్ , రోజు వారి పనులను గుర్తు పెట్టుకోవడానికి క్లాక్ (clock)  దానితో పాటుగా MS-DOS ఫైల్ మేనేజ్ మెంట్ (file management)  మరియు గేమ్ కూడా ఉంది (రివెర్సి, reversi) .

Saturday, 30 January 2016

ERA of MICROSOFT

BEST LOGIC COMPUTER EDUCATION

అది 1970. అప్పట్లో టైప్ రైటర్స్  ఎక్కువగా వాడుతున్న కాలం  మళ్ళి  టైప్ చేసిన సమాచారం కావాల్సివస్తే  స్టెన్సిల్ పేపర్ సహయంతో టైపు చేసిన సమాచారాన్ని  మళ్ళి  ప్రింట్ తీసుకునే వారు.
అలంటి సమయంలో మైక్రో కంప్యూటర్ అనే పేరు వినపడేది తరువాత ఇద్దరు యువకులు బిల్ గేట్స్  మరియు పాల్ అల్లెన్  కంప్యూటర్ ఔత్సాహికులు  పర్సనల్ కంప్యూటింగ్ ని ముందు తరాలకోసం ద్రుష్టి పెట్టారు . 1975 లో బిల్ గేట్స్  మరియు పాల్ అల్లెన్ బాగాస్వంయులు  గా ఏర్పడి మైక్రోసాఫ్ట్ ని మొదలు పెట్టారు అది చిన్నదే కావచ్చు కానీ దాని ఉద్దేశం ఒక ప్ర్బంజన మార్పుకి సూచిక  ఇక ముందు రానున్న కాలంలో  ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలి అనే ఆలోచన  గా ప్రయత్నం కొనసాగించారు తరువాత మైక్రోసాఫ్ట్ మనిషి ఉండే విధానాన్నే  మార్చేసింది.
MS-DOS ఉద్బవనా
జూన్ 1980, గేట్స్ & అల్లెన్ గేట్స్ హార్డ్ వర్డ్  యూనివర్సిటీ చెందినా తన క్లాస్ మేట్ అయిన స్టీవ్
బల్ మర్ (steve ballmer) ని తన కంపెనీ ని రన్ చేయటానికి సహయం తీసుకుంటాడు. తరువాత నెలలో IBM  సంస్థ మైక్రోసాఫ్ట్ ని కోడ్ పేరు చెస్ (CHESS)   అనే ప్రాజెక్ట్ ని చేయమని కోరుతుంది దాని ప్రయతనంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం కనుగొనుటకు ముందు అడుగులు వస్తుంది క్రమేపి సాఫ్ట్ వేర్ (software that manages) ని నియంత్రించడానికి  లేదా వాడడానికి ఆ కంప్యూటర్ ని హార్డ్ వేర్ మరియు  సాఫ్ట్ వేర్ మద్యలో బ్రిడ్జి లా పనిచేయుటకు వర్డ్ ప్రాసెసర్ అనే ఫౌండేషన్ ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్స్  ని నడపగలదు ఆ ఆపరేటింగ్ సిస్టం కి MS-DOS అని పేరు పట్టారు.

మైక్రోసాఫ్ట్ MS-DOS ని IBM వారు షిప్స్ లో వాడేవారు. తరువాత 1981 లో ప్రజలకు బొద్దిగా అలవాటు లేని కొత్త బాష “C” Language  చాలా కష్టమైనా కంమండ్లతో కూడుకున్న దాన్ని రూపొందిస్తారు కాల క్రమేపి అది మానవ జీవితాలలో ఒక ప్రక్రియగా  మారింది కాని రాను రాను అది ప్రజలకు కష్టంగా మారింది దానికన్నా సులువుగా ఉండే ఆపరేటింగ్ సిస్టం కు పునాది పడింది.
నోట్ :  MS-DOS  యొక్క పూర్తి పేరు మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టం (Microsoft Disk Operating System)
we will be back tomorrow  with next Post 

1982–1985: Introducing Windows 1.0 

Peace Begins With Smile 

Friday, 29 January 2016

మీరెప్పుడైనా విమానం ఎక్కారా?


మీరెప్పుడైనా విమానం ఎక్కారా? పోనీ విమానాలను దగ్గర నుండి ఎప్పుడైనా చూశారా? అయితే వాటి కిటికీలను గమనించారా? ఏ కిటికీ అయినా చతురస్రాకారమో, లేక దీర్ఘచతురస్రాకారాల్లోనో ఉంటాయ్, మరి అదేంటీ…?  విమాన అద్దాలు గోళాకారంలోఉ న్నాయ్ అని డౌట్ వచ్చిందా.?  బస్, ట్రైన్ వీటన్నింటికీ ఇలాంటి కిటికీలు ఉండి విమానానికి అలాంటి కిటికీ ఉండడం వెనుక కిటుకేంటో తెలుసా?


 
విమానాలకు   గోళాకారమైన అద్దాలను వాడతారు.!  ఎందుకంటే విమానం గాలిలోకి ఎగిరినప్పుడు మాములుగా వాతావరణ ఒత్తిడి తీవ్రంగా తగ్గిపోతుంది, చతురస్త్రాకార అద్దాలను ఉపయోగించడం వలన విమానం లోపల ఒత్తిడి పెరిగి ఆ విమానం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అద్దాలను చతురస్త్రాకారంలో విమానాలకు వాడటం కారణంగా, అటువంటి అద్దాలు చుట్టూ నాలుగు వైపుల ప్రదేశాలు బలహీనంగా ఉండటం వలన ఒత్తిడి పెరిగి కుప్పకూలిపోయాయట. అదే గోళాకారమైన అద్దాలను ఉపయోగించడం ద్వారా ఇంటర్నల్ ప్రెజర్ అన్నివైపులా ఒకేలా ప్రవేశించడంతో విమానంపై ఎటువంటి స్ట్రెస్, స్ట్రైన్ పడకుండా, ప్రమాదాలు జరగకుండా అడ్డుగా నిలుస్తాయట. ఆ కారణం చేతనే విమానాల అద్దాలను గోళాకారంగా ఉండేలా రూపొందిస్తారట.


 

గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు జార్జి కేలీ సూత్రీకరించాడు.
1)గురుత్వాకర్షణ శక్తి:
పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు.భౌతిక శాస్త్రంలో దీనినే భారము అని అంటారు.చ  W=mg (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)
2) లిప్ట్
ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
3) థస్ట్:  విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలంథ్రస్ట్.
4) ఢ్రాగ్:
విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
ఇదే సమయంలో ఆ ఎదురు గాలి సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.