అది 1970. అప్పట్లో టైప్ రైటర్స్
ఎక్కువగా వాడుతున్న కాలం
మళ్ళి టైప్ చేసిన సమాచారం
కావాల్సివస్తే స్టెన్సిల్ పేపర్ సహయంతో
టైపు చేసిన సమాచారాన్ని మళ్ళి ప్రింట్ తీసుకునే వారు.
అలంటి
సమయంలో మైక్రో కంప్యూటర్ అనే పేరు వినపడేది తరువాత ఇద్దరు యువకులు బిల్
గేట్స్ మరియు పాల్ అల్లెన్ కంప్యూటర్ ఔత్సాహికులు పర్సనల్ కంప్యూటింగ్ ని ముందు తరాలకోసం
ద్రుష్టి పెట్టారు . 1975 లో బిల్
గేట్స్ మరియు పాల్ అల్లెన్
బాగాస్వంయులు గా ఏర్పడి మైక్రోసాఫ్ట్ ని
మొదలు పెట్టారు అది చిన్నదే కావచ్చు కానీ దాని ఉద్దేశం ఒక ప్ర్బంజన మార్పుకి సూచిక ఇక ముందు రానున్న
కాలంలో ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలి అనే
ఆలోచన గా ప్రయత్నం కొనసాగించారు తరువాత
మైక్రోసాఫ్ట్ మనిషి ఉండే విధానాన్నే
మార్చేసింది.
MS-DOS ఉద్బవనా
జూన్ 1980, గేట్స్ & అల్లెన్ గేట్స్ హార్డ్ వర్డ్ యూనివర్సిటీ చెందినా తన క్లాస్ మేట్ అయిన స్టీవ్
బల్ మర్ (steve ballmer) ని తన కంపెనీ ని రన్ చేయటానికి సహయం తీసుకుంటాడు. తరువాత
నెలలో IBM
సంస్థ మైక్రోసాఫ్ట్
ని కోడ్ పేరు “చెస్ “ (CHESS) అనే ప్రాజెక్ట్ ని చేయమని కోరుతుంది దాని
ప్రయతనంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం కనుగొనుటకు ముందు అడుగులు వస్తుంది
క్రమేపి సాఫ్ట్ వేర్ (software that manages) ని నియంత్రించడానికి లేదా వాడడానికి ఆ
కంప్యూటర్ ని హార్డ్ వేర్ మరియు సాఫ్ట్
వేర్ మద్యలో బ్రిడ్జి లా పనిచేయుటకు వర్డ్ ప్రాసెసర్ అనే ఫౌండేషన్ ఇది కంప్యూటర్
ప్రోగ్రామ్స్ ని నడపగలదు ఆ ఆపరేటింగ్
సిస్టం కి MS-DOS అని పేరు పట్టారు.
మైక్రోసాఫ్ట్ MS-DOS ని IBM వారు షిప్స్ లో
వాడేవారు. తరువాత 1981 లో ప్రజలకు బొద్దిగా అలవాటు లేని కొత్త
బాష “C”
Language చాలా కష్టమైనా కంమండ్లతో కూడుకున్న దాన్ని
రూపొందిస్తారు కాల క్రమేపి అది మానవ జీవితాలలో ఒక ప్రక్రియగా మారింది కాని రాను రాను అది ప్రజలకు కష్టంగా
మారింది దానికన్నా సులువుగా ఉండే ఆపరేటింగ్ సిస్టం కు పునాది పడింది.
నోట్ : MS-DOS యొక్క పూర్తి పేరు మైక్రోసాఫ్ట్ డిస్క్
ఆపరేటింగ్ సిస్టం (Microsoft Disk Operating System)
we will be back tomorrow with next Post
No comments:
Post a Comment