Sunday 31 January 2016

1982–1985: Introducing Windows 1.0

BEST LOGIC COMPUTER EDUCATION
Nethi Karthik

Good Afternoon 

1982–1985: Introducing Windows 1.0 

మైక్రోసాఫ్ట్ మొదటి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఇంటర్ఫేస్ మేనేజెర్  పై కార్యాలను కొనసిగిస్తుంది అది దాని యొక్క కోడ్ నేమ్ గ మరియు  అదే పేరును నిర్ణయిస్తారు కాని విండోస్ అనే పేరు అమలవతుంది ఎందుకంటే విండోస్ బక్సేస్  లేదా కంప్యూటింగ్ ని  వివరిస్తుంది. కాని అది ముందు కాలం లో రానున్న ఆపరేటింగ్ సిస్టం  కి  ఫండమెంటల్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే కొంత ఎక్కువ సమయం తీసుకొని  1983 లో కొత్త ఆపరేటింగ్ సిస్టం ని కనుగొంటారు కాని అది కొంత కాలం ప్రచారంలో ఉంటుంది.

నవంబర్ 20,1985 లో రెండు సవంత్సరాల తరువాత మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0 అనే పేరును నిర్ణయిస్తుంది అది గత కాలంలో  ఉన్న MS DOS కమాండ్స్ టైపు చేయకుండా స్క్రీన్ మిద  మౌస్ క్లిక్ తో పని చేసుకోవడానికి సులువుగా ఉండేది. తరువాత అది ముందు కాలానికి పర్సనల్ కంప్యూటర్స్ వాడకానికి పునాది గ  మారింది.

విండోస్ 1.0 లో మూడు మేనులను అవి బార్స్ , ఐకాన్స్ మరియు డైలగ్ బాక్స్  ప్రవేశపెట్టారు తద్వార  వాటి తో పని చాల సులువుగా పని చేయడానికి తోడ్పడింది ఉన్న ప్రోగ్రాం ని ఆపకుండా రీస్టార్ట్ అవసరం లేకుండా   వేరే ప్రోగ్రాం లను కూడా  వాడుకోవడానికి విలుగా  ఉండేది. విండోస్ 1.0  లో చాల ప్రోగ్రామ్స్ ఉన్నాయ్ అవి పెయింట్, విండోస్ రైటర్, నోటేపాడ్, కాలిక్యులెటర్, క్యాలెండర్    

కార్డు ఫైల్ , రోజు వారి పనులను గుర్తు పెట్టుకోవడానికి క్లాక్ (clock)  దానితో పాటుగా MS-DOS ఫైల్ మేనేజ్ మెంట్ (file management)  మరియు గేమ్ కూడా ఉంది (రివెర్సి, reversi) .

No comments:

Post a Comment