Friday 5 February 2016

1987–1990: Windows 2.0–2.11—More windows, more speed



 
BEST LOGIC COMPUTER EDUCATION

డిసెంబర్ 9, 1987 మైక్రోసాఫ్ట్  2.0 ఆపరేటింగ్ సిస్టం ప్రవేశ పెట్టారు అది  అత్యుత్తమైన గ్రాఫిక్స్ కి సపోర్ట్ చేసేవి , దాని  వల్ల మనం విండోస్ ని ఓవర్ ల్యాప్ చేసుకునే ల రూపొందించారు  అంటే వేరొక ప్రోగ్రాం కి  మారవచ్చు, స్క్రీన్ లెఅవుట్, మరియు పని త్వరగా  అయిపోయే  వీలుగా కీబోర్డ్ షార్ట్ కట్స్  (shortcuts)  కూడా ప్రవేశపెట్టారు . ముఖ్యంగా చెప్పోకోవాల్సింది  మొట్ట మొదటి  ప్రోగ్రాం ఈ  ఆపరేటింగ్ సిస్టం లోనే  వ్రాయబడింది.



విండోస్ 2.0 (286 ప్రాసెసర్) కోసం తయారు చేయబడింది. ఎప్పుడైతే  ఇంటెల్ 386 ప్రాసెసర్ రిలీజ్ అయిందో ఆ ప్రాసెసర్ యొక్క వేగానికి  అనుగుణంగా విండోస్ 2.0 తమ పూర్వం కన్నా వేగాన్ని పెంచుకుంది. తరువాత పిసి (PC) లు వాడె కాలంలో విశ్వసనియతగా మారుతూ వచ్చింది



1988 లో మైక్రోసాఫ్ట్ పిసి    వాడుకలో ప్రపంచోలోనే  అతి పెద్ద ఏకైక సంస్థగా మారింది కంప్యూటర్లు లు ఇలాల్లో ఒక మనిషిల మారిపోయాయి .



నోట్ : కంట్రోల్ ప్యానెల్  విండోస్ 2.0 లో కనుగొన్నారు.



BEST LOGIC COMPUTER EDUCATION

No comments:

Post a Comment